<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>స్తుతి సింహాసనా సీనుడా</title>
<lyrics>[C1]
   స్తుతి సింహాసనా సీనుడా - యేసు రాజా దివ్యతేజా

[V1]
 అద్వితీయుడవు- పరిశుద్ధుడవు- అతి సుందరుడువు నీవే ప్రభూ
 నీతి న్యాయములు నీ సింహాసనా దారం
 కృప సత్యములు నీ సన్నిధాన	వాక్కులు

[V2]
 బలియు అర్పణ కోరవు నీవు - బలియైతివి నా దోషముకై
 నా హృదయమే నీ ప్రియమగు ఆలయం -
 స్తుతి యాగమునే చేసెద నితరం

[V3]
 భూరధ్వనులే నింగిలో మ్రోగగా - రాజాది రాజా నీవే వచ్చు వేళా
 సంసిద్ధతతో వెలిగే సిద్దెతో - పెండి కుమారుడా నిన్నెదొర్కొందును</lyrics>
<hymn_number>220</hymn_number>
</song>